Posted on 2025-07-16 14:21:47
కల్తీ కల్లు తాగి బోర్లా పడి యువకుడి మృతి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలోని కోట గల్లి స్మశాన వాటిక వద్ద యువకుడు అనుమానాస్పస్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. గుర్తు తెలియని 25 సంవత్సరాల యువకుడు మత్తులో బోర్ల పడి మృతి చెంది ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో పడి చనిపోయాడా లేక కల్లు మత్తు కారణంగా పడి చనిపోయాడని విషయాలు తెలియ రాలేదు. యువకుడి ఆచూకీ తెలిస్తే గాని విషయం బహిర్గతమయ్యే అవకాశం లేదని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని నాలుగవ టౌన్ ఎస్సై శ్రీకాంత్ సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >