Posted on 2025-07-17 19:45:24
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మంజిల్లాసింగరేణి (కారేపల్లి) మండలం ఎర్రబోడు గ్రామంలో ఆదివాసీ గిరిజనులపై ఫారెస్టు అధికారుల దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు తెలిపారు. ఒక ప్రకటనలో ద్వారా మాట్లాడుతూ.. ఇది పూర్తిగా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ దాడిగా తెలుస్తుందని, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు ఆదివాసీ గిరిజనులకు 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల పట్టాలు ఇచ్చిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి మాత్రమే దక్కుతుందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పున రావృతం అయితే ప్రజలు తగిన బుద్ది చెప్తారని తెలిపారు. ఈ దాడిపై ఎస్టీ కమిషన్కు, మానవ హక్కుల కమిషన్, గవర్నర్కు త్వరలో ఫిర్యాదు చేయనున్నామని పేర్కొన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >