| Daily భారత్
Logo




మొరాయించిన రైల్వే గేట్... ఇబ్బందులు పడుతున్న ప్రజలు

News

Posted on 2025-07-18 16:34:52

Share: Share


మొరాయించిన రైల్వే గేట్... ఇబ్బందులు పడుతున్న ప్రజలు

మొరాయించిన మాధవ్ నగర్ రైల్వే గేట్

గేట్ సగం వరకే తెరుచుకోవడంతో ఇబ్బందులకు గురైన ప్రజలు

అదే సమయంలో రైలుపట్టాల గుండా వెళ్లిన రైలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్- హైదరాబాద్ రహదారిపై మాధవ నగర్ వద్ద ఉన్న రైల్వే గేట్ మొరాయించింది. శుక్రవారం ఉదయం రైల్ గేట్ వేసి తెరిచే సమయంలో సగం వరకే తెరిచిన తర్వాత మూతపడింది. మాధవ నగర్ రైల్వే గేటు సగం వరకీ తెరుచుకొని పూర్తిస్థాయిలో గేటు పడలేదు. రైళ్లు మాత్రం అలాగే వెళ్లిపోవడం గమనార్హం. గేటు కు ఇరువైపులా వాహనదారులను సిబ్బంది నిలిపివేశారు. ప్రస్తుతం గేటు మరమ్మతులు చేస్తున్నారు. మాధవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్త నడక నడుస్తుండగానే ఈ ఘటనలు చోటు చేసు కొంటు న్నాయి. ఈ నేపథ్యంలో భారీ వాహనాలను దారి మళ్లించడం ఇబ్బందికరంగా మారింది. అయితే గత కొన్ని నెలలుగా ఈ రైల్వే గేట్ మరమ్మతు పనులు కొనసాగుతున్న ఇంతవరకు పూర్తి కాకపోవడంతో నిజామాబాద్ నగరం నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా అదే రూట్ లో రైలు రావడంతో షాక్ కు గురయ్యారు. అదే సమయంలో రైల్వే సిబ్బంది చాకచక్యంగా  వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.


Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >