| Daily భారత్
Logo




ప్రేమోన్మాది.. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు

News

Posted on 2025-07-21 12:43:34

Share: Share


ప్రేమోన్మాది.. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు

డైలీ భారత్, తమిళనాడు డెస్క్: తన ప్రియురాలు మరొకరితో మాట్లాడుతోందని ఓ ప్రియుడు ఉన్మాదిగా మారాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. నాగపట్నంకు చెందిన దినేశ్ (27), సౌందర్య (25) ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. అయితే సౌందర్య మరో యువకుడితో చనువుగా ఉండటం దినేశ్ దృష్టికి వచ్చింది. దినేశ్ మందలించినా సౌందర్య మాట వినలేదు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరగగా.. కత్తితో పొడిచి చంపి పరారయ్యారు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >