| Daily భారత్
Logo




ఏకాదశి సందర్భంగా సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం

News

Posted on 2025-07-21 12:41:45

Share: Share


ఏకాదశి సందర్భంగా సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం

పారాయణంలో పెద్ద ఎత్తున పాల్గొన్న సుహాసినిలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ఆవరణలోని ఆధ్యాత్మిక కళ్యాణ వేదికలో  మహిళలచే ఆలయ వ్యవస్థాపకులు అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఉదయoనుండి మధ్యాహ్నం వరకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ విష్ణు సహస్ర పారాయణం వినిన, ప్రతిరోజు ఒకసారి పారాయణం చేసినా గాని మానవుల సకల పాపాలు, సర్వ దోషాలు తొలగిపోతాయని అంత మహా మాణిత్యం గల పారాయణం విష్ణు సహస్త్ర నారాయణ అని ఆయన అన్నారు.


ఈ పారాయణ కార్యక్రమంలో సుమారు 200 మంది మహిళామణులు పాల్గొన్నారు.

Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >