Posted on 2025-07-21 11:30:42
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: సచివాలయంలో ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. యూరియా పంపిణీ, భూసార పరీక్షలు, తదితర ఆంశాలపై చర్చించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టబోయే గిగ్ వర్కర్స్ బిల్లుపై కూడా సమీక్షించనున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీలో పురోగతిని అడిగి తెలుసుకోనున్నారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >