| Daily భారత్
Logo




టమాటాలతో వెళుతున్న లారీ బోల్తా..!!

News

Posted on 2025-07-25 09:23:56

Share: Share


టమాటాలతో వెళుతున్న లారీ బోల్తా..!!

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోబానగర్ గ్రామ శివారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మదనపల్లి నుండి ఒరిస్సా రాష్ట్రానికి టమాట లోడ్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న బస్సు లారీ మీదకు రావడంతో బస్సును తప్పించబోయి ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్లీనర్ కు స్వల్ప గాయాలైనాయి. ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు

Image 1

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

Posted On 2026-06-19 11:16:50

Readmore >
Image 1

దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...

Posted On 2026-06-19 11:14:35

Readmore >
Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >
Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >