| Daily భారత్
Logo




నగరంలో త్రుటిలో తప్పిన భారీ అగ్ని ప్రమాదం

News

Posted on 2025-08-08 13:03:29

Share: Share


నగరంలో త్రుటిలో తప్పిన భారీ అగ్ని ప్రమాదం

ఘటనకు గలసమాచారం అందించేందుకు మీనమేషాలు లెక్కించిన ఫైర్ సేఫ్టీ అధికారులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలోని అయ్యప్ప దేవస్థానం కు వెళ్లే రోడ్డులో గల బివిఎం ఆర్కిటెక్కర్, ఇంటీరియర్ షాప్ లో శుక్రవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే స్థానికులు దుకాణం లో నుండి పొగ అగ్ని వెలబడడంతో అగ్ని ప్రమాద నివారణ అధికారులకు ఫోన్లో సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాద నివారణ వాహనం అధికారులు అగ్నిని అదుపులోకి తీసుకొచ్చారు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్ని ప్రమాద నివారణ అధికారి అనంతరావు తెలిపారు.

ఈ ప్రమాదంలో కంప్యూటర్, సిస్టం స్కానర్ ఫర్నిచర్ పూర్తిగా దహనం జరిగిందని అనంతరావు తెలిపారు

ఈ సందర్భంగా దుకాణ యజమాని మాట్లాడుతూ తాను మధ్యాహ్నం ఇంటికి భోజనం కోసం వెళ్లి వచ్చేసరికి ఈ ఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణ యజమాని తెలిపారు. ఇది ఇలా ఉండగా అగ్ని ప్రమాద ఘటన వివరాలు తెలపాలని మీడియా అగ్నిమాపక నివారణ అధికారులను ప్రశ్నిస్తే ఒకరిపై ఒకరు మీనమేషాలు లెక్కిస్తూ చివరకు సమాచారం అందించారు.

Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >
Image 1

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-07-13 18:16:26

Readmore >
Image 1

షాబాద్ ఆరు హత్యల కేసు...ఆ కారణంతోనే భార్య, పిల్లల హత్య

Posted On 2026-07-13 18:11:11

Readmore >
Image 1

షాబాద్‌ హంతకుడు రాజ్‌కుమార్‌ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు

Posted On 2026-07-13 18:10:28

Readmore >
Image 1

రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!

Posted On 2026-07-13 15:55:48

Readmore >
Image 1

పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?

Posted On 2026-07-13 13:56:11

Readmore >
Image 1

హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...

Posted On 2026-07-13 13:25:59

Readmore >
Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >