| Daily భారత్
Logo




ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో వైభవంగా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత పూజలు

News

Posted on 2025-08-08 13:20:49

Share: Share


ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో వైభవంగా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత పూజలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  నిజామాబాద్ నగర శివారులోని అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సుహాసినిలు ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు వరలక్ష్మి వ్రత పూజలు ఉదయం తెల్లవారుజామున నుండే అర్చకులు భక్తులు ఆలయానికి చేరుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అదేవిధంగా సామూహిక కుంకుమార్చన, వ్రతాలు నిర్వహించారు అదేవిధంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.

Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >
Image 1

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-07-13 18:16:26

Readmore >
Image 1

షాబాద్ ఆరు హత్యల కేసు...ఆ కారణంతోనే భార్య, పిల్లల హత్య

Posted On 2026-07-13 18:11:11

Readmore >
Image 1

షాబాద్‌ హంతకుడు రాజ్‌కుమార్‌ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు

Posted On 2026-07-13 18:10:28

Readmore >
Image 1

రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!

Posted On 2026-07-13 15:55:48

Readmore >
Image 1

పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?

Posted On 2026-07-13 13:56:11

Readmore >
Image 1

హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...

Posted On 2026-07-13 13:25:59

Readmore >
Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >