Posted on 2025-08-08 15:40:49
చికిత్స ఖర్చు నిమిత్తం 80 వేల రూపాయల నగదు సాయం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఎస్సీసంక్షేమ హాస్టల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నందు, వసతిగృహ అధికారి గా విధులు నిర్వహిస్తూ... రాజేందర్ ఈనెల ప్రమాదవశాత్తు ఈ నెల 6 తేదీన జరిగిన ప్రమాదంలో, తలకు బలమైన గాయాలు కలిగిన కారణంగా నిజాంబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేందర్ ని, జిల్లా వసతి గృహ అధికారులతో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్,టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ గmకిత్స పొందుతున్న సదరు ఉద్యోగిని పరామర్శించి, జిల్లా వసతిగృహ అధికారుల సహాయ సహకారాలతో సమకూర్చిన 80,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుమన్ కుమార్ శేఖర్ లచే వారి కుటుంబ సభ్యులకు అందజేసి, మనోధైర్యాన్ని అందించారు. కార్యక్రమంలో వీరితోపాటు వసతి గృహ అధికారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచందర్, టీఎన్జీవో జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, టీఎన్జీవో సిటీ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, వసతి గృహ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్, కార్యవర్గ సభ్యులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >
రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!
Posted On 2026-07-13 15:55:48
Readmore >
పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?
Posted On 2026-07-13 13:56:11
Readmore >
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >