Posted on 2025-08-08 17:55:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అన్ని మాసాల్లో కంటే ముఖ్యంగా సువాసినిలకు మహిళలకు ఎంతో ప్రీతికరమైన మాసం. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహిళా మణులు భక్తులు తమ తమ పూజ గదిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా సాయంకాలం వేల ఈ శ్రావణమాసంలో మహిళా మణులు వరలక్ష్మీ వ్రతంలో, వైభవలక్ష్మి పూజల్లో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి సువాసిని మహిళలకు పసుపు బొట్టును కార్యక్రమం నిర్వహించుకుంటారు. శ్రావణమాసం శుక్రవారం రోజున ఈ వ్రతాలు నిర్వహించడం ద్వారా ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా, ఇంటిల్లపాది సుఖ సంతోషాలతో, సౌభాగ్యంగా కలకలంగా ఉంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకే ఈ పూజ నిర్వహిస్తుంటామని భక్తులు పేర్కొంటున్నారు.
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >
రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!
Posted On 2026-07-13 15:55:48
Readmore >
పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?
Posted On 2026-07-13 13:56:11
Readmore >
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >