| Daily భారత్
Logo




ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం

News

Posted on 2025-08-09 10:08:40

Share: Share


ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పడమటినరసాపురంగ్రామపంచాయతీ  ఆదివాసి దినోత్సవం ఆదివాసి జిల్లా నాయకులు తెల్లం నరసింహారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం  ఆదివాసీల హక్కులు సంస్కృతి సంప్రదాయాలు భాషలు జీవన విధానం రక్షణ పరిరక్షణ కోసం అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంఅని1994లోఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఈ దినోత్సవాన్ని ప్రకటించిందని ఆదివాసీలు ఎదుర్కొంటున్న వివక్ష భూస్వామ్య హక్కులు కోల్పోవడం పేదరికం విద్యా లోపం ఆరోగ్యం సమస్యలు వంటి అంశాలపై దృష్టి సారించడం కోసం నిర్ణయం తీసుకున్నారని ఆదివాసీలు హక్కులను రక్షించడం భూమి నీరు ఆరోగ్యాలపై హక్కులను వారి భాషలు సంప్రదాయాలు జ్ఞానం పరిరక్షించడం సమాజంలో సమాన అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశమని వారి సమస్యలను ప్రభుత్వాల ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లడంభారతదేశంలో సుమారు 8.6% జనాభా ఆదివాసీలది అని గిరిజన తెగలైనటువంటి గోండు, కొండా, సంతాల్, బోడు, బిల్, సవారా, కోయ, నాయకపోడు,  ఉన్నాయి అని  జీవన విధానం ప్రకృతి ఆధారితమైనది  ఉత్పత్తులు జానపద కళ అని అన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >
Image 1

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-07-13 18:16:26

Readmore >
Image 1

షాబాద్ ఆరు హత్యల కేసు...ఆ కారణంతోనే భార్య, పిల్లల హత్య

Posted On 2026-07-13 18:11:11

Readmore >
Image 1

షాబాద్‌ హంతకుడు రాజ్‌కుమార్‌ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు

Posted On 2026-07-13 18:10:28

Readmore >
Image 1

రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!

Posted On 2026-07-13 15:55:48

Readmore >
Image 1

పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?

Posted On 2026-07-13 13:56:11

Readmore >
Image 1

హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...

Posted On 2026-07-13 13:25:59

Readmore >
Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >