Posted on 2025-08-09 14:01:20
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని మూడో డివిజన్ కు చెందిన బిజెపి నాయకుడు చింత శ్రీనివాస్ రెడ్డి తన తల్లి కీర్తిశేషులు చింత నరసమ్మ జ్ఞాపకార్థం ఇకపై తమ డివిజన్లో పార్టీలకతీతంగా ఎవరి ఇంట్లోనైనా సరే ఆడపిల్ల జన్మనిస్తే కానుకగా వారి కుటుంబానికి 5,016 రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని ఆయన ప్రకటించారు. ఆడపిల్లలంటే చిన్నచూపులు చూడకుండా ఉండడం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన తల్లి జ్ఞాపకార్థం మాత్రమే తమ డివిజన్లో మాత్రమే ఈ ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఎవరి ఇంట్లోనైనా ఆడపిల్లలు జన్మనిస్తే తనను సంప్రదించాలని ఆయన కోరారు. ఇది ఇలా ఉండగా ఆయన నిర్ణయం పట్ల డివిజన్ వాసులు హర్షం వ్యక్తం చేశారు.
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >
రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!
Posted On 2026-07-13 15:55:48
Readmore >
పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?
Posted On 2026-07-13 13:56:11
Readmore >
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >