| Daily భారత్
Logo




అర్జున ఛానల్ ఆధ్వర్యంలో స్నేహ సొసైటీలో రాఖీ వేడుకలు

News

Posted on 2025-08-09 13:59:43

Share: Share


అర్జున ఛానల్ ఆధ్వర్యంలో స్నేహ సొసైటీలో రాఖీ వేడుకలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీలో అర్జున ఛానల్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగ విద్యార్థులతో కలిసి చానల్ యాజమాన్యం మానసిక విద్యార్థిని విద్యార్థులకు రాఖీ వేడుకలు నిర్వహించారు. ఇందులో చదువుతున్న దివ్యాంగ విద్యార్థినీ విద్యార్థులు ఒకరినొకరు రాఖీ కట్టుకొని రాఖీ పండగ యొక్క విశిష్టతను తెలియపరిచారు. ఈ సందర్భంగా ఛానల్ యాజమాన్యం వారు మాట్లాడుతూ సమాజంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారు కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం లేనిపోని గొడవలకు పాల్పడుతూ ఆస్తి, ఇతరాత్రా సెటిల్మెంట్ విషయాల్లో తలదూచుకుంటూ ప్రశాంతంగా ఉండే సమాజాన్ని బ్రస్టు పట్టిస్తున్న అన్ని అవయవాలు ఉన్న వ్యక్తుల కంటే స్నేహ సొసైటీ లో ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కరికి ఆదర్శం అని కొనియాడారు. అదేవిధంగా వారికి సొంత తెలివితేటలు లేకపోయినా స్నేహ  సొసైటీ కార్యదర్శి సిద్దయ్య  వారిలో ఉన్న తెలివితేటలు వెలికి తీసి ఇలా సమాజం ముందు ఉత్తమ బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అన్నారు.

Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >
Image 1

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-07-13 18:16:26

Readmore >
Image 1

షాబాద్ ఆరు హత్యల కేసు...ఆ కారణంతోనే భార్య, పిల్లల హత్య

Posted On 2026-07-13 18:11:11

Readmore >
Image 1

షాబాద్‌ హంతకుడు రాజ్‌కుమార్‌ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు

Posted On 2026-07-13 18:10:28

Readmore >
Image 1

రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!

Posted On 2026-07-13 15:55:48

Readmore >
Image 1

పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?

Posted On 2026-07-13 13:56:11

Readmore >
Image 1

హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...

Posted On 2026-07-13 13:25:59

Readmore >
Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >