Posted on 2025-08-10 15:33:52
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు లోని పాపకొల్లు క్రాస్ రోడ్ అడ్డా ఆటో యూనియన్ వారు ప్రతి సంవత్సరం అమ్మ వార్లకు బోనాలు సమర్పిస్తుంటారు యధావిధిగా ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని డ్రైవర్ల జీవితం మంచిగా ఉండాలని కోరుకుంటూ ఆదివారం బోనంసమర్పించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు నిమ్మటూరి లచ్చయ్య గార్లపాటి భద్రం శివ రామారావు కిరణ్ బుడెన్ పాషా. పత్తిపాటి మహేష్ బానోతు నాగేశ్వరావు లక్ష్మణ్ నరసింహ,నాయకులు చండ్ర నరేంద్ర కుమార్ గుండు పిన్ని వెంకటేశ్వర్లు షేక్ నాగుల్ మేరా ఉసికెల నరసింహారావు బండ్ల వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!
Posted On 2026-07-13 15:55:48
Readmore >
పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?
Posted On 2026-07-13 13:56:11
Readmore >
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >