| Daily భారత్
Logo




వీధి నిర్వహణ కృషి.... ఉన్నతాధికారుల చేతుల మీదగా ఉత్తమసేవా ప్రశంసా పత్రాన్ని అందుకున్న జూలూరుపాడు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ముల్లపాటి మురళి

News

Posted on 2025-08-15 09:24:50

Share: Share


వీధి నిర్వహణ కృషి.... ఉన్నతాధికారుల చేతుల మీదగా ఉత్తమసేవా ప్రశంసా పత్రాన్ని అందుకున్న జూలూరుపాడు  ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ముల్లపాటి మురళి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బాధ్యతాయుత విధి నిర్వహణ, కృషి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న పోలీస్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్  ముల్లపాటి మురళి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అట్టహాసంగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణరాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ సూపరిమింటెంట్ రోహిత్ రాజు చేతుల మీదుగా ఉత్తమసేవా ప్రశంసాపత్రాన్ని  అందుకున్నారు

 భవిష్యత్తులో మరెన్నో సేవా ప్రశంస పత్రాలు అందుకోవాలని జూలూరుపాడు మండలం ప్రజలు కోరుకుంటున్నారు జూలుపాడు పోలీస్ సిబ్బంది అభినందించినారు.

Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >