Posted on 2025-08-15 11:41:50
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: 79 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో జాతీయ జెండాను విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మామిడియాల రవీందర్ ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణ త్యాగం వల్లే ఈరోజు స్వేచ్ఛ వాయువును భారతదేశంలో ప్రజలు పీల్చుకుంటున్నారని ఆయన అన్నారు. వారి ఆశయాలను దేశంలోని ప్రతి పౌరులు పాటించాలని ఆయన అన్నారు. అలాగే విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రభుత్వం కల్పించాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు అందించాలని ఆయన అన్నారు. విశ్రాంత ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తే ఎల్లవేళలా ప్రభుత్వానికి తమ ఉద్యోగుల పక్షాన అండగా నిలుస్తామని అన్నారు.
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >