| Daily భారత్
Logo




ఏసీబీ వలలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఇంజనీరింగ్ సలహధారుడు

News

Posted on 2025-08-26 15:50:07

Share: Share


ఏసీబీ వలలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్  ఇంజనీరింగ్ సలహధారుడు

డైలీ భారత్, సిద్దిపేట: Bandakindi Parushuramulu, Engineering Consultant for MGNREGS (Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme), O/o the MPDO, Maddur Mandal, Siddipet District, was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe of ₹11,500/- from the complainant for doing an official favour "to verify, to complete the check measurement of the complainants MGNREGS files and to forward them to higher authorities for sanction of the Bill".

In case of demand of #bribe by any public servant, you are requested to contact 

#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునికి సంబంధించిన  ఎంజీఎన్ఆర్ఈజీఎస్ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) దస్తావేజులను ధృవీకరించడానికి, వాటి కొలతల తనిఖీ ప్రక్రియను పూర్తి చేసి వాటిని బిల్లుల మంజూరీ కోసం ఉన్నత అధికారులకు పంపడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు"  ఫిర్యాదుదారుని నుండి రూ.11,500/- లంచం తీసుకుంటూ  తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కిన సిద్ధిపేట జిల్లా మద్దూరు మండల పరిషత్తు అభివృద్ధి అధికారి గారి కార్యాలయములోని, ఎంజీఎన్ఆర్ఈజీఎస్  ఇంజనీరింగ్ సలహధారుడు  బండకింది పరుశురాములు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >