Posted on 2025-08-27 10:35:52
కేవలం నాలుగు గంటల్లోనే 32 సెంటీమీటర్ల వర్షపాతం
భారీ వరద నీరుతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో ఏకధాటిగా కురిసిన నాలుగు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి వరద నీరు జాతీయ రహదారిపై వచ్చి చేరడంతో రహదారి కాస్త చెరువును తలపిస్తుంది. ఈ వరద నీతికి కొన్ని కార్లు వరదలో చిక్కుకోగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు లారీలు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడే గంటల తరబడిగా నిలిపివేశారు. కేవలం నాలుగు గంటలు కురిసిన భారీ వర్షానికి 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మరోవైపు బిక్కనూరు ప్రాంతంలో రైల్వే పట్టాలపై నుంచి కూడా వరద నీరు పొంగిపొర్లుతుంది. దీంతో అటువైపు వెళుతున్న వాహనదారులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >