Posted on 2025-08-28 07:11:10
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ శ్రీ లక్ష్మి వర్షాల వేల ప్రజలందరూ తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోవాలివాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం దృష్ట్యా పరిమిత వేగంతో నడపాలి గణేష్ మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలివిద్యుత్ స్తంభాలు విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదురైతులు పొలాల్లో ఉంటే ఫోన్స్ మాట్లాడకండిఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలుచెరువుల వద్దకు వెళ్ళకండిరోడ్డుపై నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి మ్యాన్ హోల్స్ గుంతలు పట్ల జాగ్రత్తగా వహించండి అని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి అన్నారు సమస్య ఉన్నట్లయితే 100 కి డయల్ చేయండి లేదా జూలూరుపాడు పోలీస్ వారికి తెలియజేయండి అని అన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >