Posted on 2025-08-28 07:14:40
బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
డైలీ భారత్, వైరా: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల. వైరా నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ప్రజలు పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారునదులు, వాగులు లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు వంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రాకూడదు, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలనిరైతన్నలు జర భద్రంరైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలివిద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ పడిచిన చేతులతో తాకకకూడదు నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లరాదని ఆయన అన్నారు
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >