| Daily భారత్
Logo




తుమ్మల వాగు వద్ద సహాయక చర్యలు చేపట్టిన జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ఎస్సై బాదావత్తు రవి

News

Posted on 2025-08-28 08:49:03

Share: Share


తుమ్మల వాగు వద్ద సహాయక చర్యలు చేపట్టిన జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్  శ్రీలక్ష్మి ఎస్సై  బాదావత్తు రవి

ఉధృతoగ ప్రవహిస్తున్న తుమ్మల వాగు ప్రాంతాన్ని పరిశీలించిన జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్  శ్రీలక్ష్మి ఎస్సై  బాదావత్తు రవి 

డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామపంచాయతీ పరిధిలో జడల చింత తుమ్మల వాగు అధిక వేగంతో ప్రవహిస్తున్నది చుట్టుపక్కల రాకపోకల గ్రామాలు బంద్ తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తుమ్మల వాగు ఒడ్డున చుట్టుపక్కల వరి పంట పొలాలు ఉన్నందున కప్పలకుంట నుండి పై నుండి వచ్చే వరద ఉధృతి పెరిగి తుమ్మలగు అతివేగంతో  పై నుండి వరద వెళ్తుంది ఈ విషయాన్ని తెలుసుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి జూలూరుపాడు ఎస్ఐ బాదావత్తు రవి బ్లూ కోర్ట్ సిబ్బంది సురేష్ తుమ్మల వాగు ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు

Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >