Posted on 2025-08-28 12:39:21
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో వర్ని చౌరస్తా వద్ద బోయ గల్లి ప్రాంతానికి చెందిన కిషన్ అనే వ్యక్తి గాజుల్ పెట్ నుండి వర్ని చౌరస్తాకు వెళ్తుండగా డీసీఎం వ్యాను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. కిషన్ అనే వ్యక్తి సుమారు 45 సంవత్సరాలు ఒక కుమారుడు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
సంఘటన స్థలానికి ఐదవ టౌన్ ఎస్సై గంగాధర సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
డీసీఎం వ్యాన్ ఢీకొని పారిపోతుండగా స్థానికులు ఐదో టౌన్ వద్ద పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >