| Daily భారత్
Logo




మరికొద్ది సేపట్లో ఏరియల్ సర్వే ద్వారా కామారెడ్డికి చేరుకోనున్న ముఖ్యమంత్రి, ఇతర మంత్రి బృందం

News

Posted on 2025-08-28 12:52:20

Share: Share


మరికొద్ది సేపట్లో ఏరియల్ సర్వే ద్వారా కామారెడ్డికి చేరుకోనున్న ముఖ్యమంత్రి, ఇతర మంత్రి బృందం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గత రెండు మూడు రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా కాకవికలం కాగా. ఎంతోమంది ప్రజలకు ఆస్తి ప్రాణనష్టాలు గురవడంతో వరద బాధితుల్లో గురైన బాధితులకు మనోధైర్యం తెలపడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, సీతక్కలు మరి కొద్ది సేపట్లో కామారెడ్డి లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఆ తర్వాత ఆ జిల్లా అధికారులతో ఎస్పీ కార్యాలయంలో కామారెడ్డి వరద బీభత్సం పై రివ్యూ.. నిర్వహించనున్నారు. వరద బీభత్సం, మునిగిన కాలనీలు, తెగిపోయిన రోడ్లు, చెరువులు, జరిగిన భారీ పంట నష్టం పై జరగనున్న రివ్యూ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. నష్టపోయిన వారందరికీ ధైర్యం కల్పించేందుకు కామారెడ్డి లో సీఎం రేవంత్ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు

Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >