Posted on 2025-08-28 13:54:55
డైలీ భారత్, గంభీరావుపేట: నర్మాల వరద బాధితులను పరామర్శించే క్రమంలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. బాధితులను పరామర్శించిన అనంతరం బయలుదేరుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్ వద్దకు మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. వాహనం దిగిన బండి సంజయ్ కేటీఆర్ కు అభివాదం చేశారు."బాగున్నారా?" అంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. "కష్టపడుతున్నావ్" అంటూ కేటీఆర్ స్పందించగా, ఆ తరువాత బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్లిపోయారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >