Posted on 2025-08-29 13:16:09
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తూరు గ్రామపంచాయతీ జడల చింత తుమ్మల వాగులో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న జూలూరుపాడు మండలం మహాదేవ్ జువెలరీ షాప్ యజమాని కుటుంబ సమేతంగా మూడవరోజు తుమ్మ వాగులో నిమజ్జనం చేయడం జరిగింది మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >