| Daily భారత్
Logo




హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతులమీదుగా జాతీయ ప్రతిభ సేవ రత్న అవార్డు అందుకున్న భూరాడ బాలకృష్ణ

News

Posted on 2025-08-29 13:01:22

Share: Share


హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ  చేతులమీదుగా జాతీయ ప్రతిభ సేవ రత్న అవార్డు అందుకున్న భూరాడ బాలకృష్ణ

డైలీ భారత్, రామంతపూర్:  రామంతాపూర్ భగయత్ సాయి కృష్ణ కి చెందిన సామాజికవేత  బూరాడ బాలకృష్ణ నిరుపేద కుటుంబాలకు గుండె ఆపరేషన్ విషయంలో వృద్ధులకు వికలాంగులకు ఆసరా పింఛన్ అనేక సమాజ సేవలో అందించే విధంగా కృషి చేసినందుకు గురువారం ఫ్యాన్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గిడుగు రామ్మూర్తి పంతులు  ఛిరస్మరణీయ దినోత్సవం సందర్భంగా  హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదగా  ప్రతిభా సేవ రత్న అవార్డు భూరాడ బాలకృష్ణకి అవార్డు అందజేశారు ఈ కార్యక్రమానికి హాజరైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సముద్రాల వేణుగోపాల చారి మాజీ కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ బాలకృష్ణ స్వచ్ఛందంగా సమాజ సేవ కార్యక్రమంలో సేవలను వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేకమైన సేవలు సాయం ప్రశాంసనీయమన్నారు


ఈ కార్యక్రమంలో డాక్టర్ చిరుముల బాల్ రెడ్డి  డాక్టర్ అద్దంకి రాజా తదితరులు పాల్గొన్నారు

Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >