Posted on 2025-08-29 09:43:44
డైలీ భారత్, ఖమ్మం జిల్లా:ఖమ్మం జిల్లా కారేపల్లి క్రాస్ రోడ్డులో తరచూ ముంపునకు గురవుతున్న ప్రాంతాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు పరిశీలించిన విశ్వనాథపల్లికి వెళ్లే రోడ్డు, ఎర్రమ్మ గుడి సమీపాన ఉన్న ఇళ్లు ముంపునకు గురై ఇబ్బందులు పడుతున్నామని స్థానిక నాయకులు ఎంపీకీ ఎమ్మెల్సీకీ బీఆర్ఎస్ నాయకులకి వివరించారు. సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >