Posted on 2023-12-26 18:55:54
డైలీ భారత్, మహబూబాబాద్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి మృతి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మహబూబా బాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లాలు తండా గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాము తండాకు చెందిన వ్యక్తి బిచ్చ నాయక్ నారుమడి దున్నుతుండగా ప్రమాదవాశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బిచ్చ నాయక్ మృతితో తండాలో విషాద ఛాయలు అలుము కున్నాయి..
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >