Posted on 2025-10-04 17:09:23
కార్యక్రమంలో పాపకొల్లు పరిసర ప్రాంత భక్తులు
డైలీ భారత్, జూలూరుపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో శ్రీశ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానం కోట మైసమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం మరియు ఘనంగా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని కోలాట నృత్య కార్యక్రమాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాపకొల్లు పరిసర ప్రాంత ప్రజలు అమ్మవారికి ప్రతి ఇంట మహిళలు పెద్దలు చిన్నలు పిల్లలు నిరు ధారపోసి పూజా సామాగ్రి అమ్మవారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో పాపకొల్లు పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >