Posted on 2025-10-06 16:21:15
అరెస్టు చేసిన వారిలో ఒకరు మైనర్ కాగా మిగతా ఇద్దరు మేజర్లు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సభ్యులు సోమవారం నగరంలో అక్రమంగా ఎండు గంజాయి విక్రయిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు నగరంలో పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించగా 7.700 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. అందులో ఓ మైనర్ బాలుడితో పాటు సిరికొండకు చెందిన వంశీ, తరుణ్ లను అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు. అయితే నిషేధిత అక్రమ ఎండు గంజాయి తరలింపులో పోలీస్ అధికారులకు ఏమాత్రం అనుమానం కలగకుండా ఇతర రాష్ట్రాల నుండి గంజాయి తరలింపులో మైనర్లను బలి పశువులుగా గంజాయి ముఠా సభ్యులు కొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టారనే విషయం ఈ తనిఖీల్లో తేతటేల్లమైందని అధికారులు పేర్కొన్నారు. ఈ సోదాలో ఎస్సై బి.రామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >