| Daily భారత్
Logo




టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి ప్రతాప్ సత్కరించి అభినందించి, డాక్టర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్మ మారియు మిత్ర బృందం

News

Posted on 2025-10-13 16:05:44

Share: Share


టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి ప్రతాప్  సత్కరించి అభినందించి, డాక్టర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్మ మారియు మిత్ర బృందం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం టూ  టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన  ప్రతాప్  రామవరంలోని లోరాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి ,సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మరియు గాంధీ పదం చారిటబుల్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు చింతలచెరువు గిరిశంలు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించి, స్వీట్లు అందించారు. ఈ సందర్భంగా ఆచారి డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ" తరాలు మారిన అంతరాలు మారడం లేదని, స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచి హైటెక్ యుగంలో పయనిస్తున్న కూడాఈ సమాజంలో దళితులకు, బడుగు బలహీన వర్గాలకు పేదవర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉందనిఈ వర్గాలకు చెందిన భూమి తగాదాల్లో గాని , ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో గానీ, వడ్డీ వ్యాపారస్తుల ధన దాహపు కోరల్లో నుండి విముక్తి కలిగించి ఆయా కేసుల్లో వారికి న్యాయం చేయాలని, వాటిని న్యాయపరంగా సత్వరమే పరిష్కరించాలనిసర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్  విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం సమర్పించారు దీనిపై సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ సానుకూలంగా స్పందించినట్లు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ సంతోషాన్ని వ్యక్తపరిచారు.భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్  ఆలోచన విధానం వర్ధిల్లాలి.

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >