Posted on 2025-10-16 12:05:27
మాజీ మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు.. సిపి కార్యాలయం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పై సీఎం రేవంత్ రెడ్డి పై ఇష్టం వచ్చినట్టుగా పోస్ట్లు పెట్టడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిపి కార్యాలయం వద్దకు చేరుకొని కేటీఆర్ డౌన్డౌన్ వద్దకు చేరుకొని కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అక్కడ బందోబస్తు చేస్తున్న పోలీసులు సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ పోస్ట్ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో రామ్మూర్తి గోపి బల్మూరి వెంకట్ తో పాటు గడుగు గంగాధర్, మానాల మోహన్ రెడ్డి, తాహెబ్ బిన్ హందన్, మోహన్ రెడ్డి, కేశ వేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ తాహెర్ బిన్ హందన్ తదితరులు పాల్గొన్నారు, జివి రామకృష్ణ, రామ్మూర్తి గోపి తదితరులు పాల్గొన్నారు
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >