| Daily భారత్
Logo




పేకాట స్థావరం పై సి సి ఎస్ టీం మెరుపు దాడి

News

Posted on 2025-10-16 17:29:39

Share: Share


పేకాట స్థావరం పై సి సి ఎస్ టీం మెరుపు దాడి

9 మంది పేకాటరాయిళ్లు, భారీ నగదు స్వాధీనం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో  సిసిఎస్ సిఐలు సురేష్, సాయినాథ్, ఎస్సై గోవింద్, సిబ్బంది జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్  పరిధిలోని గంగస్థాన్ -1,లక్ష్మి నరసింహ అప్పట్మెంట్ నందు  పేకాట   స్థావరం పై రైడ్ చేసి 9గురు పేకాట రాయుళ్ళు, 9సెల్ ఫోన్, నగదు49,250/- రూపాయలు స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్  ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >