| Daily భారత్
Logo




సివిల్ సమస్యలు పోలీస్ స్టేషన్లో పరిష్కరించబడవు : గీసుకొండ సిఐ విశ్వేశ్వర్

News

Posted on 2025-10-17 04:05:36

Share: Share


సివిల్ సమస్యలు పోలీస్ స్టేషన్లో పరిష్కరించబడవు : గీసుకొండ సిఐ విశ్వేశ్వర్

డైలీ భారత్ న్యూస్,వరంగల్ / గీసుకొండ:భూ సమస్యలు మరియు ఆర్థిక లావాదేవీల సమస్యలు పోలీస్ స్టేషన్లో పరిష్కరించబడవు, అటువంటి సివిల్ తగాదాలను ప్రజలుసంబంధితన్యాయస్థానాలలో పరిష్కరించుకోవాలి.పోలీసు వారు శాంతి భద్రతలు కాపాడడం కోసం 24 గంటలు శ్రమిస్తున్నారు, ఎవరైనా ప్రజాశాంతికి భంగం కలిగించిన, నేరానికి పాల్పడిన, నేరాన్ని ప్రేరేపించిన, ఇతరులను కించపరిచినట్టు లేదా రెచ్చగొట్టినట్టు సామాజిక మాధ్యమాలలో  పోస్టులు పెట్టిన లేదా ఇతర ఏ విధమైన నేరానికి పాల్పడిన అటువంటి వారిని గుర్తించి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయి.ప్రజా రక్షణ కొరకై , నేర నియంత్రిణ, నేర పరిశోధనకు ఉపయోగపడే సిసి కెమెరాలను నివాసాలకు, కాలనీలలో ఏర్పాటు చేసుకోవలసినదిగా ప్రజలను కోరుచున్నాం.ప్రజలు మత్తు మాదక ద్రవ్యాల బారిన పడకండి  మత్తు పదార్థాలు రవాణా చేసిన, కలిగి ఉన్న, సేవించిన చట్టరీత్యా నేరం, అలాంటి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించండి. అటువంటి వాటిపై పోలీసు శాఖ కఠినమైన చర్యలు తీసుకుంటుంది.ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 సదుపాయాన్ని వినియోగించుకొని సత్వర సహాయాన్ని పొందవచ్చు.

ప్రజలు నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి వారి యొక్క ఫిర్యాదులను పోలీసు వారికి తెలియజేయవచ్చు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >