Posted on 2025-10-18 08:25:40
తమ డిపార్ట్మెంట్లో హత్యకు గురైన కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలుస్తాం
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి
డైలీ భరత్ న్యూస్, నిజామాబాద్: శనివారం సిసిఎస్ నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ పై హత్యకు పాల్పడిన ఘటనర్లు శనివారం సిసిఎస్ నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ పై హత్యకు పాల్పడిన ఘటనలో పూర్తిస్థాయి విచారణ చేపడతామని, వారి వెనుక ఉన్న వారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. ప్రమోద్ ను పాత నేరస్తుడు రియాజ్ శుక్రవారం రాత్రి హత్య చేసిన నేపథ్యంలో సిపి సాయి చైతన్య మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో, మీడియాలో తమ డిపార్ట్మెంట్కు చెందిన కానిస్టేబుల్ హత్యకు సంబంధించిన అవాస్తవ వార్త కథనాలలో ఎలాంటి వాస్తవం లేదని, పాత నేరస్తులను పట్టుకోవడానికి సిసిఎస్ పోలీస్ స్టేషన్ ద్వారా ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేయడం జరిగిందని ఆ క్రమంలోనే శుక్రవారం సిసిఎస్ఐ సిసిఎస్ పోలీస్ స్టేషన్ ద్వారా ఒక స్పెషల్ సిపి మీడియాతో మాట్లాడారు టీంను ఏర్పాటు చేయడం జరిగిందని ఆ క్రమంలోనే శుక్రవారం సిసిఎస్ఐ ఎస్సై భీమ్రావు తో సాయి సహా కానిస్టేబుల్ ప్రమోద్ తో సహా ఆ ప్రాంతాన్ని నేరస్తులను పట్టించుకోవడానికి వెళ్లారని ఆ క్రమంలోనే ఆ పాత నేరస్తులు రియాజ్ కానిస్టేబుల్ను వెపన్ తో దాడి కి పాల్పడ్డారని సిపి వివరించారు. అనవసరంగా లేని అవాస్తవాలు అపోహలను దయచేసి మీడియా మిత్రులు ప్రచారం చేయకూడదని ఆయన అన్నారు. తమ డిపార్ట్మెంట్ కు చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందిన విషయం తమకు ఎంతో బాధ కలిగించిందని హత్యకు గురైన ప్రమోద్ కుటుంబానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లవేళలా మద్దతు ఉంటుందన్నారు. అలాగే వారి కుటుంబానికి కూడా మద్దతు పలుకుతామని ధైర్యం నింపుతామని సిపి తెలిపారు. మీడియా మిత్రులు కూడా మానవతా దృక్పథంతో ఈ విషయాన్ని పెద్దగా చేయకుండా తమ డిపార్ట్మెంట్ కు చెందిన కానిస్టేబుల్ మృతి చెందిన కుటుంబానికి ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. ఘటన పాల్పడ్డ వారిని అలాగే జిల్లాలో పాత నేరస్తులను ఇకపై ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
🚨 WANTED 🚨
💰 Cash Reward: ₹50,000/-
Name: షేక్ రియాజ్ S/o మహమ్మద్ (24 yrs)
R/o: హమ్మద్ పురా కాలనీ, నిజామాబాద్
ఈయన దొంగతనం, దోపిడీ మరియు హత్య నేరాలలో నిందితుడు.
సమాచారం తెలిసినవారు వెంటనే పోలీసులను సమాచారం ఇవ్వగలరు.
మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
📞 Dial 100 లేదా Call: 8712659793 / 8712659777
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >