Posted on 2025-10-18 15:26:51
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీసీ రిజర్వేషన్ కోసం బిసి జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో బంద్ పాక్షికంగా కొనసాగింది. ఉదయం వేళలో గంటా ఉదయం వేళలో గంట, రెండు గంటలపాటు షాపింగ్ మాల్, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, సినిమా థియేటర్లు బంద్ చేసినప్పటికీ మధ్యాహ్నం నుంచి బంద్ ప్రక్రియ పాక్షికంగా కొనసాగింది. అన్ని సాధారణ రోజుల మాదిరిగానే తెరిచి ఉంచారు. దీంతో బంద్ వాతావరణం ఏక్కడ కూడా కనిపించలేదు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ కి మద్దతుగా జర్నలిస్టులు అందరూ కలిసి ఐక్యంగా నగరంలో బీసీ రిజర్వేషన్ పై ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్
పరిధిలో ఎస్సై ఆరిఫ్ ఆధ్వర్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద రిలయన్స్ మార్ట్ వద్ద తమ బృందం ఎక్కడ ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రతిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు ఎస్సై వివరించారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >