| Daily భారత్
Logo




జిల్లా వైద్య కళాశాలకు పీడియాట్రిక్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు పెంపు

News

Posted on 2025-10-18 15:25:24

Share: Share


జిల్లా వైద్య కళాశాలకు పీడియాట్రిక్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు పెంపు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ వైద్య కళాశాలకు పీడియాట్రిక్ విభాగంలో 4 పీజీ సీట్లు పెంపు జరిగింది, పాత 3 సీట్లతో కలిపి, ఏడు పీజీ సీట్లకు పెరిగాయి.

డెర్మటాలజీ విభాగంలో 4 పీజీ సీట్లు నూతనంగా అందుబాటులోకి వచ్చాయి.

డా. క్రిష్ణమోహన్ ప్రిన్సిపాల్ మరియు డా. శ్రీనివాస్ సూపరింటెండెంట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీ సీట్లు పెరగడంతో మరింత సేవలు మెరుగవుతాయని ఆనందం వ్యక్తంచేశారు. వైస్ ప్రిన్సిపాల్లు , జలగం తిరుపతి రావు, డా నాగమోహన్ , డా కిషోర్, హెచ్.ఓ.డి లు మరియు ఫ్యాకల్టీ మరియు ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజు మరియు సిబ్బంది, 

సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు.

మన వైద్య విద్యార్థులకు కూడా పీజీ సీట్లు స్థానికంగా లభిస్తాయని మరియ రోగులకు వైద్య సేవలు మరింత మెరుగు అవుతాయని తెలిపారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >