| Daily భారత్
Logo




కానిస్టేబుల్ ను హత్య చేసిన రియాజ్ ను అప్పగిస్తే 50 వేల రూపాయల రివార్డ్

News

Posted on 2025-10-19 09:48:17

Share: Share


కానిస్టేబుల్ ను హత్య చేసిన రియాజ్ ను అప్పగిస్తే 50 వేల రూపాయల రివార్డ్

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ తరఫున నగరంలోని పలు కూడళ్లలో కూడళ్ళలో ఫ్లెక్సీల ఏర్పాటు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గత శుక్రవారం సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన పాత నేరస్థుడు రియాజ్ ఆనవాళ్లు గానీ, ఆయన అడ్రస్ తెలిసినవారు పోలీస్ శాఖకు తెలపాలని ఆ ఫ్లెక్సీలో సిపి సాయి చైతన్య ప్రజలను కోరారు. అదేవిధంగా నిందితున్ని పట్టించిన వారికి 50 వేల రూపాయల రివార్డు అందజేయనున్నట్లు ఆ ఫ్లెక్సీలో తెలిపారు. నిందితుణ్ణి  వివరాలు తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం చుట్టించిన అయితే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో డిజిపి, డిఐజి సైతం సీరియస్ గా ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తుంది. దీంతో జిల్లా పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లా కేంద్రంలోని నలుమూలల లో ప్రధాన కూడలిలో పోలీస్ కమిషనరేట్ తరఫున ఆదివారం ఉదయం ఫ్లెక్సీలను పెట్టారు.  దీన్ని చూస్తే పోలీస్ యంత్రాంగం ఈ కేజీ పట్ల ఎంత సీరియస్ గా వ్యవహరిస్తుందో ఇట్లేపోలీస్ యంత్రాంగం ఈ కేసు పట్ల ఎంత సీరియస్ గా వ్యవహరిస్తుందో ఇట్టే అర్థమవుతుంది. ఇదిలా ఉండగా మైనారిటీ ముస్లింలు ఎక్కువగా ఉండే నెహ్రూ పార్క్, ప్రాంతంలో పోలీసులు ఏర్పాటుచేసిన రియాజ్ కు సంబంధించిన ఫ్లెక్సీ పోలీస్ లు ఏర్పాటు చేస్తే కొందరు అక్కడి  కి చెందినవారు. బోర్లా   పడేశారు. అయితే అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు గమనిస్తే అసలు ఆ ఫ్లెక్సీని ఎవరు పడేశారో, నేరస్తున్ని ఫ్లెక్సీ పడేసిన వారికి సంబంధం ఏమిటో సిసి కెమెరా ఫుటేజ్ ద్వారా విచారణ చేపడితే కొంతైనా కేసులో పురోగతి లభించవచ్చు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >