| Daily భారత్
Logo




వినూత్న పద్ధతిలో ప్రజా పాలన లో దరఖాస్తు చేసుకున్న సిరిసిల్ల 10 వ వార్డు కౌన్సిలర్

News

Posted on 2024-01-06 21:10:15

Share: Share


వినూత్న పద్ధతిలో ప్రజా పాలన లో దరఖాస్తు చేసుకున్న సిరిసిల్ల 10 వ వార్డు కౌన్సిలర్

డైలీ భారత్ సిరిసిల్ల :పదో వార్డ్ కౌన్సిలర్ బొల్గం నాగరాజు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణం పురపాలక సంఘం పరిధిలోని 10వ వార్డు విలీన గ్రామాలు అభివృద్ధి గురించి వినతి మరియు విన్నపముపై  పురస్కరించుకొని అనుసరించి సిరిసిల్ల పట్టణంలోని 10వ వార్డు సిరిపిల్ల పట్టణము నందు వీలీన గ్రామము,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ప్రజా పాలన క్రింద దరఖాస్తు చేసుకోవలని. ప్రజాపాలన క్రింద మాయొక్క 10వ వార్డు చిన్నబోనాల ,భూపతినగర్ , ముష్టిపెల్లి గ్రామానికి చెందిన వాడిగా మరియు కుటుంబ సభ్యుడిగా నేను ప్రజా పాలన క్రింద దరఖాస్తుచేయుచున్నాను.

మాయొక్క కుటుంబ సభ్యుల వివవారాలు చిన్నబోనాల గ్రామము, భూపతినగర్ , ముష్టిపెల్లి గ్రామాలు 

మహలక్ష్మి పథకం క్రింద 10 వార్డు ప్రజలకు ఉపాధి హామీ అమలు పరిచి వార్డు ప్రజలకు ఉపాధి కల్పించగలరు రైతు భరోసా పథకం క్రింద ఇందిరమ్మఇండ్లు పథకం 10  వార్డులోని రైతులకు ఎరువుల నిల్వల కోసం గోదాం నిర్మించగలరు.10వ వార్డులోని విద్యార్థులకు చదువుకునేందుకు సరైన వసతులు లేవు కావున

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి నావార్డు గ్రంథాలయం ఏర్పాటు

చేయగలరు. మాయొక్క 10 వార్డులో నేటి వరకు ఏలాంటి స్మశాన వాటిక లేకపోవడంతో చనిపోయిన వ్యక్తులను దహనం చేయడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. కావున ఇట్టి విషయంలో తమరు వెంటెనే స్మశాన వాటికను నిర్మించగలరు.


పై విధంగా నాయొక్క కుటుంబ వివరాలను వ్యక్తిగతంగా ప్రజాలపాలన క్రింద దరఖాస్తుచేయుచున్నాను. కావున గౌరవ ముఖ్యమంత్రివర్యులు నాయొక్క ప్రజాపాలన దరఖాస్తును స్వీకరించి నాయొక్క వార్డును కుటుంబమును అర్హులుగా గుర్తించి పై కోరిన మరియు తెలిపిన అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరారు.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >