Posted on 2025-10-25 08:56:09
డైలీ భారత్, మంచిర్యాల: ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చేజెక్కింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న కొమరం భీం జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు శనివారం ఏసీబీ అధికారులకు చిక్కారు. బెజ్జూర్ పిఎసిఎస్ లో పనిచేస్తున్న మాజీ సీఈవో వెంకటేశ్వర్ గౌడ్‌ను రెన్యువల్ చేసేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రెండు విడుదలగా ఇచ్చేందుకు రూ. 8 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో రూ. 2 లక్షలు విడుదలగా డబ్బులు ఇవ్వాలని ఇచ్చేందుకు మాజీ సీఈవో వెళ్ళగా, జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు నాయక్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు కేసును విచారిస్తున్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >