Posted on 2025-10-25 17:14:12
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజాంబాద్ నగరంలో 9వ డివిజ న్ సంతోష్ నగర్ కాలనీలో సీతాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి దీనిలో పాల్గొన్నముఖ్య అతిథిగా ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ ఆలయం శనివారం వరకు రెండు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అర్చన అభిషేకాలతో ప్రత్యేక పూజలు జరుపుకుంటారని, కాలనీవాసులు కూడా చాలా భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులు జింజోట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >