| Daily భారత్
Logo




కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత

News

Posted on 2025-10-26 14:52:11

Share: Share


కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇటీవల నిజామాబాద్ లో రౌడీషీటర్ రియాజ్ చేతిలో దాడీ కి గురై తీవ్ర గాయలపాలై  మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను ఆదివారం నిజామాబాద్ లోని బ్యాంక్ కాలనీలో పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమోద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇది ఇలా ఉండగా రౌడీషీటర్ రియాజ్ ను పట్టుకునే క్రమంలో  కత్తిపోట్లకు గురై గాయపడిన ఆసిఫ్ ను నెహ్రు నగర్ లోని అయన నివాసానికి వెళ్లి రియాజ్ ను పట్టుకునే క్రమంలో జరిగిన ఘర్షణ, అసిఫ్ కు తగిలిన గాయాల గురించి ఆరా తీసారు. రౌడీషీటర్ ను పట్టుకునేందుకు అసిఫ్ ప్రదర్శించిన ధైర్యసాహసాలను కవిత అభినందించారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >