Posted on 2025-10-28 14:32:51
108 అంబులెన్స్ లో పరికరాలు ఎప్పుడు అప్రమత్తంగా అప్రమత్తంగా ఉంచుకోనీ, రోగుల అవసరాలకు ఉపయోగించాలి...
ఫోన్ మోగిన 30 సెకండ్లకే 108 అంబులెన్స్ కదలాలి, రోగులతో స్నేహభావంతో వ్యవహరించాలి.
హైదరాబాద్ ఆడిటర్ వెంకటేశ్వర్లు సూచనలు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో108 అంబులెన్స్ జీవీకే కంపెనీ క్వాలిటీ డిపార్ట్మెంట్ ఆడిటర్ వెంకటేశ్వర్లు భద్రాచలం మరియు పరిసర ప్రాంత అంబులెన్సులు, మరియు వాటిలోని పరికరాల స్థితిగతులను, వాటి పనితనం గురించి అడిగి తెలుసుకున్నారు, ఈ తనిఖీలు భాగంగా ఆడిటర్ వెంకటేశ్వర్లు భద్రాచలం, బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, జానంపేట, దుమ్మగూడెం, చర్ల 108 వాహనాలు మరియు 102 అమ్మ ఒడి వాహనాల స్థితిగతులను వాటిలో ఉండే పరికరాల పరిస్థితులను, అందులో పని చేసే ఉద్యోగస్తులు విధి విధానాల గురించి పూర్తిగా తనిఖీలు నిర్వహించి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, 108 అంబులెన్స్ సేవలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ఏదైనా సమస్యలు వస్తే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు... ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆడిటర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈఎంఈ మనోహరా చారి, మరియు 108, 102 అంబులెన్సుల సిబ్బంది పాల్గొన్నారు
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >