Posted on 2025-10-28 14:40:32
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని మర్రిగూడెం గ్రామ శివారులో పశువుల అక్రమ రవాణా చేస్తూ కబేళాలకు ఇతర ప్రాంతాలకు పంపించే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన అన్నపురెడ్డిపల్లి ఎస్సై విజయసింహారెడ్డి టాటా ఏసీ మినీ ట్రక్కు లో పశువుల ఆక్రమ కళేబరాలు రవాణా చేస్తున్న స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు అన్నపురెడ్డిపల్లి మండలంలోని పరిసర గ్రామాలలో ఆవులను దూడలను రైతుల దగ్గర తక్కువ ధరకు కొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరువూరు సంతలో హైదరాబాదులోని కబేలాలకు సంబంధించిన వ్యాపారులకు అధిక ధరలకు అమ్మటానికి టాటా ఏసీ మినీ ట్రక్ లో తరలిస్తుండగా మర్రిగూడెం గ్రామ శివారులో అన్నపురెడ్డిపల్లి ఎస్సై విజయసింహారెడ్డి ముగ్గురు వ్యక్తులను వాహనమును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో ఇటువంటి సమాచారం ఉన్న 100 కి డయల్ లేదా87126 82045 కంట్రోల్ రూమ్ పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >