Posted on 2025-10-28 14:54:54
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు
కేకుకట్ చేసి స్వీట్లు పంచిన ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: పేద ప్రజల అభివృద్ధి పొంగులేటి శ్రీనన్నధ్యేయం అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారురాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటివి శ్రీనివాసరెడ్డిజన్మదిన సందర్భంగా మంగళవారం పాల్వంచలో కొత్వాలఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం పెద్దమ్మ తల్లి దేవాలయంలో శ్రీనన్న పేరున అభిషేకాలు చేశారు మండలంలోని 36 గ్రామపంచాయతీలలో ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు కేకులు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు బాణాసంచా పేల్చారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో కొత్వాల మాట్లాడుతూ పార్లమెంటు సభ్యునిగా మంత్రి గా పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఎంతోకృషిచేస్తున్నారన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్,ఎంపీటీసీ,జడ్పిటిసి లుగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేలా కార్యకర్తలుకృషిచేయాలనికొత్వాలఅన్నారు.ఈ కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలే జానకి రెడ్డి,మాజీ జడ్పిటిసి ఎర్రంశెట్టి ముత్తయ్య,మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, పెద్దమ్మ గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు,ఆర్టిఏ నెంబర్ బాదర్ల జోషి,పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్,ఎల్ డి ఎం కోఆర్డినేటర్ బద్దికిషోర్,రిటైర్డ్ ఏ డి ఈ వై వెంకటేశ్వరరావు,పెద్దమ్మ గుడి డైరెక్టర్లు చౌగాని పాపారావు, పెళ్లి రామిరెడ్డి,భూక్య గిరిప్రసాద్, కాపర్తి వెంకటాచారి,ఉండేటి శాంతి వర్ధన్,దారా చిరంజీవి,ధర్మసోత్ ఉపేందర్ నాయక్,కొండం పుల్లయ్య మాలోత్ నందా నాయక్,భానోత్ బాలాజీ,బానోతు కుమార్,కీసర రామ్మూర్తి,ఎలికా వెంకటరావు, భూక్య శంకర్, బావ్ సింగ్,డిష్ నాగేశ్వరరావు,అలెక్స్, చింతలచెరువు రమేష్, చింతలచెరువు వేణు,భూక్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >