| Daily భారత్
Logo




మొoథా తూఫాను దృష్ట్యా వైరా నియోజకవర్గంలో పొంగుతున్న వాగులు వంకలు

News

Posted on 2025-10-29 10:11:15

Share: Share


మొoథా తూఫాను దృష్ట్యా  వైరా నియోజకవర్గంలో పొంగుతున్న వాగులు వంకలు

డైలీ భారత్ భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు , ఏనుకూరు మండలం మరియు కొణిజర్ల మండలం పల్లిపాడు రోడ్డు అంజనాపురం వద్ద తాగు ఉదృతంగా ప్రవహిస్తున్న ఒకవైపు నుండి ఐసర్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు తెలియజేస్తున్న సమయంలో వ్యాన్ వాగులో గల్లంతు డ్రైవర్ గల్లంతు , వైరా లో రోడ్ల అద్వానీ స్థితిలో ఉన్నాయి, కారేపల్లి మండలంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి,తుఫాను కారణంగా ప్రజలు ఆప్రమంతంగా ఉండాలని పొంగుతున్న వాగుల వైపు ప్రజలు వెళ్లొద్దని విస్తరంగా వర్షాలు కురవడంతో వాగులు  పొంగిపొర్లే అవకాశం ఉందని వాగుల వైపు కు చేపల వేటకు వెళ్ళద్దని, వర్షాలు తగ్గేవరకు బయటకు రాకూడదని ప్రజలను  అలాగే పొంగేపోర్లే వాగుల దగ్గర ప్రమాద హెచ్చరిక బారికేడ్లు లను ఏర్పాటు చేయాలని ప్రజలు అధికారుకు సూచించారు.

Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >