Posted on 2024-01-08 19:32:00
డైలీ భారత్, కామారెడ్డి: వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.12,500 రూపాయల లంచం తీసుకుంటూ ట్రాన్స్‌కో ఏఈ ఈరోజు ఏసీబీ చిక్కాడు.
వివరాల్లోకి వెళ్తే..కామారెడ్డి 33 /11 కేవీ సబ్ స్టేషన్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రాజు వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్టర్ డ్రైవర్ భైరవ స్వామి వద్ద నుంచి లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయిం చాడు. వారి సూచనల మేరకు కామారెడ్డి సబ్ స్టేషన్‌లో రూ.12,500 ఇస్తుండగా ఏసీబీ అధికా రులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >