Posted on 2025-11-01 15:26:11
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని లయన్స్ జిల్లా రెండవ ఉప గవర్నర్ డి.నర్సింహరాజు ఉద్బోదించారు. ప్రపంచంలోనే సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ లు ముందున్నాయని ఆయన పేర్కొన్నారు.
నిజామాబాదు రీజియన్ లోని లయన్స్ క్లబ్ లలో నూతనంగా చేరిన సభ్యులకు శనివారం నిజామాబాదు నగరంలోని కపిల హోటల్ కాన్పరెన్స్ హాల్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా రెండవ ఉప గవర్నర్ డి.నర్సింహరాజు ముఖ్యాతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ లు ముందుకు సాగుతున్నాయన్నారు..లయనిజంలో కొనసాగుతున్న వారు కొత్తగా చేరుతున్న వారు నిస్వార్దంగా సేవలందిస్తారని ఆయన పేర్కొన్నారు. లయన్స్ లాంటి స్వచ్చంద సంస్థల్లో చేరి సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందని అన్నారు. కొత్తగా లయనిజంలో చేరిన వారి వల్ల లయన్స్ సేవలు మరింత విసృతమవుతాయన్నారు..ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా జీఎస్టీ కో ఆర్డినేటర్ రాంమనోహర్, జీఎల్టీ కో ఆర్డినేటర్ టి.పద్మావతి, నిజామాబాదు రీజియన్ చైర్మెన్ సూర్యభగవాన్, కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు, జిల్లా చైర్మెన్ డి.యాదగిరి, జోన్ చైర్మెన్ నర్సింహరావు, రీజియన్ పీఆర్వో చింతల గంగాదాస్, తదితరులు పాల్గొన్నారు.
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >