Posted on 2024-01-09 12:50:45
డైలీ భారత్, హైదరాబాద్:పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన షూటర్ ఈషా సింగ్ చోటు దక్కించుకుని తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది.
18 ఏళ్ల ఈ షూటర్ ఆసియా క్వాలిఫయర్స్‌లో 243.1 స్కోర్‌తో స్వర్ణం గెలుచుకోవడం ద్వారా తన స్థానాన్ని ధృవీకరించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించి అర్హత సాధించిన షూటర్ వరుణ్ తోమర్‌తో పాటుగా పారిస్ ఒలంపిక్స్‌లో అడుగు పెట్టనుంది.
ఇప్పటి వరకు 15 మంది భారత షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు.
గతేడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా క్రీడల్లో రెండు రజతాలతో సహా మొత్తం నాలుగు పతకా లను ఈషా సింగ్ సాధించింది..
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >